కేటీఆర్ అక్రమ వ్యాపారాలపై విచారణ | దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు | Oneindia Telugu

2024-07-12 8

గత బీఆర్ఎస్ పార్టీ చేసిన అక్రమాలను వెలుగులోకి తీసుకోస్తామని, బీఆర్ఎస్ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసుకుంటామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాక్యలు చేసారు. కేటీఆర్ అక్రమ వ్యాపార సామ్రాజ్యంపైన కూడా విచారణ చేపడతామన్నారు దానం నాగేందర్.
Congress party MLA Danam Nagender made sensational statements that the irregularities committed by the previous BRS party will be brought to light and the BRSLP will be merged with the Congress. Dana Nagender said that they will also investigate KTR's illegal business empire.

~CR.236~CA.240~ED.232~HT.286~

Videos similaires